Dosakaya Avakaya Pachadi : దోసకాయ కారం పచ్చడి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Dosakaya Avakaya Pachadi : దోసకాయ కారం పచ్చడి గురుంచి తెలుసుకుందాం రండి.
కూరలు అన్నింటిలో దోసకాయ కూరకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దోసకాయని పచ్చి ముక్కలతోనే వండినా ఎంతో రుచిగా ఉంటుంది. నేచురోపతి విధానంలో దోస ఆవకాయ పచ్చడిని పోషకాలు నశించకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం
దోస ఆవకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు
దోస ఆవకాయ తయారీ విధానం
దోస ఆవకాయ పచ్చడి ఉప్పు లేకుండా, నూనె వాడకుండా ఇలా చేయడం ద్వారా ఎటువంటి హాని ఉండదు. అలానే ఉప్పు లేకపోయినా రుచిగా ఉండడం వలన అందరూ ఇష్టంగా తినేస్తారు. నేచురోపతిని ఫాలో అయ్యే వారు మరింత ఎక్కువ ఇష్టంగా తింటారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.