Suicides : ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Suicides : ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు ఎలా గురుంచి తెలుసుకుందాం రండి.
చిన్న సమస్యని కూడా భూతద్దంలో చూడటంతో చాలా మంది కృంగిపోతున్నారు. అలాంటి వారికి మెదడులో వచ్చే మొదటి ఆలోచన “ఆత్మహత్య”. సమస్యల నుండి తప్పించుకునే వారు చాలామంది ఉన్నా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే ధైర్యం కొంతమందికే ఉంటుంది. అందులో భాగంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఆత్మహత్య ఎక్కువగా చేసుకునేది ఆడవారే
ఆత్మహత్య చేసుకునేవారిలో కనిపించే లక్షణాలు
ఆత్మహత్య కారణాలు
డిప్రెషన్ తో బాధ పడుతున్నవారు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవడం మంచిది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి కానీ వాటిని నిలబడి ఎదుర్కున్నప్పుడే జీవితం అనే అద్భుతమైన ఫలాన్ని ఆనందించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.