ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Suicides : ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Suicides : ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు ఎలా గురుంచి తెలుసుకుందాం రండి.

చిన్న సమస్యని కూడా భూతద్దంలో చూడటంతో చాలా మంది కృంగిపోతున్నారు. అలాంటి వారికి మెదడులో వచ్చే మొదటి ఆలోచన “ఆత్మహత్య”. సమస్యల నుండి తప్పించుకునే వారు చాలామంది ఉన్నా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే ధైర్యం కొంతమందికే ఉంటుంది. అందులో భాగంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఎవరు చేసుకుంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

ఆత్మహత్య ఎక్కువగా చేసుకునేది ఆడవారే

  • ఆత్మహత్యలు ఆడవారే ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
  • ఆడవారు దీనికి ఎక్కువుగా పాల్పడుతున్నప్పటికీ మగవారిలోనే చనిపోయే శాతం ఎక్కువగా కనిపిస్తుంది.
  • ఒకసారి ఆత్మహత్యకు పాల్పడినవారు మరొకసారి కూడా చేసే అవకాశం ఉంటుంది.
  • కుటుంబ సభ్యులు అలాంటి వారి మీద ఒక కన్నేసి ఉంచాలి.

ఆత్మహత్య చేసుకునేవారిలో కనిపించే లక్షణాలు

  • డల్ గా ఉండటం, డిప్రెషన్ కనిపించడం జరుగుతుది.
  • కుటుంబ సభ్యులకి చిన్న చిన్న హెచ్చరికలు ఇస్తూ ఉంటా బెదిరించడం ఎక్కవగా జరుగుతుంది.

ఆత్మహత్య కారణాలు

  • ఆర్ధికపరమైన సమస్యలు ఎక్కువగా ఉండటం.
  • ఆల్కహాల్ ఎక్కువగా త్రాగడం.
  • పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం.
  • లవ్ ఫెయిల్ అవ్వడం.
  • కుటుంబ సమస్యలు.

డిప్రెషన్ తో బాధ పడుతున్నవారు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవడం మంచిది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి కానీ వాటిని నిలబడి ఎదుర్కున్నప్పుడే జీవితం అనే అద్భుతమైన ఫలాన్ని ఆనందించవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu
జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment