Sinusitis causes symptomos : సైనసైటిస్ రావడానికి కారణాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Sinusitis causes symptomos : సైనసైటిస్ రావడానికి కారణాలు గురుంచి తెలుసుకుందాం రండి. ముఖ భాగంలో ఉండే గాలి గదులని సైనస్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా ఈ రోజుల్లో చాలామంది సైనసైటీస్ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే ఇది రావడానికి కారణాలు, నివారణ మార్గాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : సైనసైటిస్ ఉన్నవారు Allegra లేదా Montelukast Levocetirizine ఎదో ఒకటి మాత్రమే వేసుకోవాలి.
సైనసైటిస్ కారణాలు
సైనసైటిస్ లక్షణాలు
సైనసైటిస్ నివారణ మార్గాలు
ఇన్ఫెక్షన్ తక్కువగా ఉన్నప్పుడే టాబ్లెట్ వేసుకోవడం మంచిది దీని వలన సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఉదయాన్నే ప్రాణాయామం లాంటివి చేయడం వలన సమస్యని నేచురల్ గా తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.