Reduce Head Lice : తలలో పేలు తగ్గేదెలా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Reduce Head Lice : తలలో పేలు తగ్గేదెలా గురుంచి తెలుసుకుందాం రండి. చాలా మందిలో పేల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి, ఆడవారికి ఇది ఎక్కువగా ఉంటుంది. దీని వలన దురదలు ఇన్ఫెక్షన్స్ వచ్చి బాధ పడుతుంటారు. కాబట్టి అలాంటి వారి కోసం సులువైన పరిష్కారాన్ని తెలుసుకుందాం.
పేల ప్రాబ్లంకి చెక్ పెట్టాలంటే
ఇంట్లో పేల సమస్య ఉన్న ప్రతి ఒక్కరు మూడు ఆదివారాల పాటు పెర్లెస్ లోషన్ రాసుకోవడం లేదా టాబ్లెట్ వేసుకోవడం వలన సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పేలు ఉన్నవారికి దూరంగా ఉండటం వలన ఇలాంటి సమస్య తిరిగి రాకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.