Hemoglobin foods : రక్తహీనత సమస్యని పోగొట్టే బెస్ట్ ఫుడ్స్ ఇవే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hemoglobin foods : రక్తహీనత సమస్యని పోగొట్టే బెస్ట్ ఫుడ్స్ ఇవే గురుంచి తెలుసుకుందాం రండి. ఈ రోజుల్లో రక్తహీనత సమస్య చాలా సాధారణంగా వస్తున్న సమస్యగా అయింది. దీనిని ఎనిమియాగా కూడా పిలుస్తారు.అయితే ఇది రావడానికి కారణాలు ఏంటి, రాకుండా ఎలా చేసుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : ఐరన్ టాబ్లెట్స్ వాడటం వలన గ్యాస్ ట్రబుల్ వస్తుంది కాబట్టి మంచి కంపెనీల మెడిసిన్ వాడటం మంచిది.
కారణాలు
ఐరన్ లోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్త్రీలు ఓవర్ బ్లీడింగ్ సమస్యని తగ్గించుకోవడం వలన ఈ సమస్యని పోగొట్టుకోవచ్చు. అలానే రక్తాన్ని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.