Protein Diet : హై ప్రోటీన్ ఇచ్చే ముద్దు పప్పు ఆవకాయ
ముద్ద పప్పు, ఆవకాయ ఎక్కువగా తింటే
ఈ మధ్య కాలంలో మార్కెట్లో రెడీమేడ్ ఫుడ్ రాజ్యం ఏలటం వలన ఎన్నో అద్భుతమైన ఆహారాలు మరుగున పడ్డాయి. కాబట్టి సమయం దొరికినప్పుడైనా ఇలాంటి వంటలుvచేసుకొని తినడం వలన మన సంస్కృతిని కాపాడుతూనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “హై ప్రోటీన్ ఇచ్చే ముద్దు పప్పు ఆవకాయ”