పురుగుల మందు త్రాగిన వారిని కాపాడటం ఎలా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Pesticide : పురుగుల మందు త్రాగిన వారిని కాపాడటం ఎలా

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Pesticide : పురుగుల మందు త్రాగిన వారిని కాపాడటం ఎలా గురుంచి తెలుసుకుందాం రండి.

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలకే ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండే రైతులు పంట నష్టపోయినప్పుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. అలాంటి సమయంలో వారిని ఎలా కాపాడవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఆత్మహత్య చేసుకున్నవారిని కాపాడటం ఎలా?

  • పురుగుల మందు త్రాగిన వారిని గంట సమయంలోపు పట్టుకుంటే సులువుగా కాపాడవచ్చు.
  • మందు త్రాగిన వారిని హాస్పటల్ వరకు తీసుకువెళ్లడం కంటే కొన్ని చిట్కాలతో అక్కడికక్కడే ఎవరైనా కాపాడవచ్చు.
  • ముందుగా పేషంట్కి ఫుల్గా వాటర్ తాగించి నోటిలో వేళ్ళతో నెమ్మదిగా పొడవడం వలన వాంతు ద్వారా పురుగుల మందు బయటకి వచ్చేస్తుంది.
  • ప్రేగుల్లో మందు ఉండకుండా మొత్తం కాళీ చేపించాలి.
  • ఈ విధంగా సుమారు 5 లీటర్ల నీటిని లీటర్ చొప్పున తాగించి ఐదు సార్లు వాంతు వచ్చేలా చేయడం మంచిది.

పేషంట్ మంచినీళ్లు త్రాగడానికి ఒప్పుకోకపోతే బలవతంగా అయినా త్రాగించడడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వలన ఎంతో మంది రైతుల ప్రాణాలు కాపాడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment