Government Tablets : గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్స్ వాడొచ్చా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Government Tablets : గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్స్ వాడొచ్చా గురుంచి తెలుసుకుందాం రండి.
చాలామందికి గవర్నమెంట్ హాస్పటల్స్లో ఇచ్చే మెడిసిన్ వాడటం వలన జబ్బులు తగ్గుతాయా తగ్గవా అనే అనుమానం
కలుగుతుంది. తక్కువ ఖర్చులో మెడిసిన్ దొరకడం వలన వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే వీటిని ఎవరు వాడటం మంచిదో తెలుసుకుందాం.
గవర్నమెంట్ టాబ్లెట్స్ వాడవచ్చు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు ప్రభుత్వం ఫ్రీగా టాబ్లెట్స్ ఇస్తున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తారు. పేదవారు మెడిసిన్స్ కొనుక్కోలేని వారు గవర్నమెంట్ టాబ్లెట్స్ వాడుతూ మంచి ఆహార నియమాలు పాటించినప్పుడే జబ్బుల నుండి బయట పడవచ్చు.