జుట్టు కే కాకుండా చర్మానికి ఉల్లి చేసే మేలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Onion for Hair Care : జుట్టు కే కాకుండా చర్మానికి ఉల్లి చేసే మేలు

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Onion for Hair Care : జుట్టు కే కాకుండా చర్మానికి ఉల్లి చేసే మేలు గురుంచి తెలుసుకుందాం రండి.

కొంతమంది పైకి గంభీరంగా ఉన్నా మనసు మాత్రం వెన్న లాగా ఉంటుంది. అలాగే ఉల్లి కూడా ఘాటుగా కళ్ళ వెంట నీళ్లు తెప్పించేలాగా ఉన్నా, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖానికి, చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ఉల్లిపాయ పేస్ట్ తయారీ విధానం

  • ఉల్లిపాయని పేస్ట్ చేసి అందులో తగినంత నిమ్మరసం కలపాలి.
  • ఈ పేస్ట్ను ముఖానికి చేతులకు ಅಲ್ಲ చేసుకోవాలి.
  • కొంతసేపటి తర్వాత క్లీన్ చేసుకోవాలి.

ఉల్లి పేస్ట్ వల్ల కలిగే లాభాలు

  • ఈ పేస్ట్ని ముఖానికి, చర్మానికి రాస్తే ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
  • ఉల్లిలోని యాంటి ఆక్సిడెంట్స్, నిమ్మరసంలోని యాంటి సెప్టిక్ ప్రాపర్టీస్ వలన ఒరిజినల్ స్కిన్ టోన్ వస్తుంది.
  • చర్మంపై దద్దుర్లు, కలర్ మారటం ఈ సమస్యలు ఉండవు.
  • చర్మంపై ఉండే డెడ్ సెల్స్ క్లీన్ అయ్యి స్కిన్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.

ఉల్లిపాయ ఆరోగ్యాన్నే కాకుండా సౌందర్యానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

 

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment