Neerasam Thaggalante : శరీరంలో నీరసం తగ్గాలంటే ఏమి చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Neerasam Thaggalante : శరీరంలో నీరసం తగ్గాలంటే ఏమి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందిలో విపరీతమైన నీరసం కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఎలాంటి పని చేయలేక బలహీనంగా కనిపిస్తారు. అయితే ఇది ఎందుకు వస్తుందో తెలియక ఎలా తగ్గించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
నీరసం రావడానికి థైరాయిడ్ కారణమా?
నీరసం పోవడానికి మార్గాలు
స్త్రీలు పీరియడ్స్ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేపించుకోవడం మంచిది. మగవారిలో నీరసం చలి లాంటి లక్షణాలు కనిపిస్తే ముందే జాగ్రత్త పడాలి.
నీరసం బద్దకం ఉన్నవారికి బెస్ట్ సొల్యూషన్
కొంతమందిలో విపరీతమైన నీరసం వస్తుంది. వారి పనులు కూడా చేసుకోవడం కష్టం అవుతుంది. అయితే ముఖ్యంగా ఇది స్త్రీలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నవారు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
నీరసానికి కారణాలు
నీరసం తగ్గడానికి మార్గం
శరీరంలో పోషకాలు తగ్గినప్పుడు నీరసం ఎక్కువగా వస్తుంది కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం వలన సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. అదేవిధంగా బరువు తగ్గడం వలన జబ్బులు లేని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “శరీరంలో నీరసం తగ్గాలంటే ఏమి చేయాలి”