Best Healthy Foods – నీరసం పోవాలంటే ఎంటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Best Healthy Foods – నీరసం పోవాలంటే ఎంటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందికి సడన్ గా నీరసం వస్తుంది. ఇలాంటప్పుడు పంచదార నోట్లో వేసుకుంటారు. పంచదార తినడం శరీరానికి మంచిది కాదు. తక్షణ శక్తిని ఇవ్వాడానికి పంచదారకి బదులుగా ప్రకృతి ప్రసాదించినవి రెండు ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటి? ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
నీరసం వచ్చినప్పుడు తేనె ఇలా తీసుకోండి?
నీరసం వచ్చినప్పుడు ఖర్జూరం ఇలా తీసుకోండి?
తేనె ఎప్పుడు వాడవచ్చు?
షుగర్ ఉన్నవారికి కొన్ని సార్లు శక్తి తక్కువ అయ్యి నీరసం వస్తుంది. ఇలాంటప్పుడు తేనె, ఖర్జూరం తీసుకుంటే వెంటనే తక్షణ శక్తి వస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.