How to Make Brinjal Chops Snacks in Telugu – బ్రీనిజల్ చోప్స్ స్నాక్స్ తయారీ ఎలానో తెలుసుకుందాం రాండి?
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Make Brinjal Chops Snacks in Telugu గురుంచి తెలుసుకుందాం రండి. వంకాయ తినడం ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కానీ ఎప్పుడు కూరలు, ఫ్రైలా తిని బోర్ కొడుతుంది. అలాంటప్పుడు వంకాయతో ఎవరైనా ఇష్టంగా తినగలిగే Brinjal Chops స్నాక్స్ చేసుకోవచ్చు. అది ఎలా చేయవచ్చో చూద్దాం.
రుచికరమైన బ్రీనిజల్ చోప్స్ స్నాక్స్ తయారీకి కావలసిన పదార్ధాలు:
- పెద్ద వంకాయ – 1,
- మీగడ – 1 టేబుల్ స్పూన్,
- గరం మసాలా – 1T.Sp,
- పసుపు – 1 టీ స్పూన్,
- బియ్యప్పిండి – 1/2 కప్పు.
- లెమన్ జ్యూస్ – 1TB.Sp,
- ఎర్ర కారం పొడి-1T.Sp,
- ఇంగువ పొడి – 1 టీ స్పూన్,
- కొత్తిమీర – కొద్దిగా
బ్రీనిజల్ చోప్స్ స్నాక్స్ తయారీ విధానం? – How to Make Brinjal Chops Snacks in Telugu
వంకాయ తినడం ఇష్టపడేవారు ఇలా స్నాక్ లాగా చేసుకొని తింటే అస్సలు వదలకుండా తింటారు. అలానే సాయంత్రం సమయంలో బయట ఆహారాలు తిని జబ్బులు తెచ్చుకోవడం కంటే ఇలా ఎంతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.