బొగ్గు పొడితో చర్మం నలుపు రంగు తగ్గి తెల్లగా రావాలంటే బెస్ట్ చిట్కా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Skin Whitening Home Remedy – చర్మం నలుపు రంగు తగ్గి తెల్లగా రావాలంటే

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Skin Whitening Home Remedy – చర్మం నలుపు రంగు తగ్గి తెల్లగా రావాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తారు. చర్మం కాస్త నలుపుగా ఉన్నవారికి తెల్లగా రావడానికి, స్కిన్ గ్లో పెరగడానికి చక్కటి మార్గం ఒకటి ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Skin Whitening Home Remedy - చర్మం నలుపు రంగు తగ్గి తెల్లగా రావాలంటే

ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

బొగ్గు పొడితో అందాన్ని ఇలా పెంచుకోండి?

  • ముందుగా మార్కెట్లో బొగ్గులు పొడి తెచ్చుకోవాలి.
  • బొగ్గు పొడి లేదా బూడిదలో కొద్దిగా నిమ్మరసం కలపాలి.
  • తర్వాత కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయాలి.
  • దీన్ని నలుగు పెట్టుకున్నట్టు రుద్దుకోవాలి.

బొగ్గు పేస్ట్ వలన కలిగే లాభాలు?

  • డెడ్ స్కిన్ లేయర్ పోయి నార్మల్ స్కిన్ వస్తుంది.
  • స్కిన్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.
  • స్కిన్ టోన్ పెరుగుతుంది.
  • పూర్వ కాలంలో సబ్బు బదులు ఎక్కవగా ఇలా బొగ్గుని ఉపయోగించే వారు అందుకే అప్పటివారు అందంగా కనిపించేవారు.

మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. రిజల్ట్ ఎంత బాగా వస్తుందో మీకే తెలుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

కేశ సౌందర్యానికి అల్లం స్ప్రే
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment