How to Control Anger : కోపాన్ని జయించడం ఎలా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో How to Control Anger : కోపాన్ని జయించడం ఎలా గురుంచి తెలుసుకుందాం రండి. “తన కోపమే తన శత్రువు”. అనే మాట అందరికీ తెలుసు. అయినప్పటికీ చాలా మంది చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, కోపంతో చెడు మాటలు మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
- కోపం ఎక్కువగా ఉండటం వలన మనిషికి ఎలాంటి నష్టం కలుగుతుందో వేమన పద్యాలు చూస్తే తెలుస్తుంది.
- మనకి తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని తిడుతాం, అప్పుడు వారికి మన మీద ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుంది.
- ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి రక్షణ కలుగుతుంది.
- సంతోషం కలిగినప్పుడు స్వర్గంలో ఉన్నంతగా ఎంజాయ్ చేయాలి.
- దుఃఖం వచ్చినప్పుడు తెలివిగా అలోచించి త్వరగా బయటపడాలి.
- ఎదుటి వారితో దయతో ఉండి సహాయం చేయడం వలన మనకి మరింత సంతోషం కలుగుతుంది.
ప్రతిఒక్కరికి చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు రావడం సహజం. ఈ సారి ఎదుటి వారి మీద కోపం వచ్చినప్పుడు వేమన పద్యాన్ని తలుచుకుంటే కొంత వరకు దీనిని తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దురుసుగా మాట్లాడకపోవడం వలన ఎప్పుడు సంతోషంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.