Home Remedy for White Teeth – Teeth Problems
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Home Remedy for White Teeth – గార పట్టిన పళ్ళు తెల్లగా రావాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. కొందరి దంతాలు తెల్లగా ఉంటే మరికొందరి దంతాలు గారలు పట్టి ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. దంతాలు తెల్లగా రావడం కోసం ప్రకృతి విధానంలో ఎలా చేయాలో తెలుసుకుందాం.
గార పట్టిన దంతాలను తెల్లగా చేసే అద్భుత చిట్కా
ఉడికిన పదార్థాలకు బదులు ఎక్కువగా పండ్లు తీసుకోవడం వలన దంతాలు సహజ సిద్దంగా తెల్లగా వస్తాయి. అలానే గార పట్టకుండా, బ్యాక్టీరియ చేరకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.