Yoga For Epilepsy Fits – మూర్ఛ వ్యాధి తగ్గుటకు యోగా ఆసనాలు
ఇవ్వాల్టి టాపిక్ లో Yoga For Epilepsy Fits – మూర్ఛ వ్యాధి తగ్గుటకు యోగా ఆసనాలు గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమంది ఫిట్స్ లేదా మూర్ఛ సంబంధిత వ్యాధితో బాధ పడుతుంటారు. అలాంటి వారికి మెదడులో రక్త సరఫరా పెంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రెగ్యులరైజ్ చేసి ఫిట్స్ సమస్యని నేచురల్ గా తగ్గించుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
ఫిట్స్ వస్తే ఏం చేయాలి – How to Prevent Fits
How To Do Sasankasana – శశాంకాసనం ఎలా చేయాలి
How To Do Ujjayi Pranayama – ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలి
ఉజ్జయి ప్రాణాయామం & శశాంకాసనం వల్ల కలిగే లాభాలు?
ఫిట్స్ సమస్యతో బాధ పడుతున్నవారు మెడిసిన్ వాడుతూ ఈ ఆసనాలు చేయడం మంచిది. మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం, నేచురల్ ఆహారం తినడం, తల స్నానం చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.