గార పట్టిన పళ్ళు తెల్లగా రావాలంటే – Home Remedy for White Teeth

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Home Remedy for White Teeth – Teeth Problems

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Home Remedy for White Teeth – గార పట్టిన పళ్ళు తెల్లగా రావాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. కొందరి దంతాలు తెల్లగా ఉంటే మరికొందరి దంతాలు గారలు పట్టి ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. దంతాలు తెల్లగా రావడం కోసం ప్రకృతి విధానంలో ఎలా చేయాలో తెలుసుకుందాం.

గార పట్టిన పళ్ళు తెల్లగా రావాలంటే - Home Remedy for White Teeth

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

గార పట్టిన దంతాలను తెల్లగా చేసే అద్భుత చిట్కా

  • పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన దంతాలు గారలు లేకుండా ఉంటాయి.
  • ఈ ఫైబర్ ఫుడ్ నోట్లో ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి.
  • కమలా పండ్లు, బత్తాయి పండు, జామ, దానిమ్మ లాంటి పండ్లు నమిలి తింటూ ఉంటే దంతాలు గార పట్టకుండా ఉంటాయి.

ఉడికిన పదార్థాలకు బదులు ఎక్కువగా పండ్లు తీసుకోవడం వలన దంతాలు సహజ సిద్దంగా తెల్లగా వస్తాయి. అలానే గార పట్టకుండా, బ్యాక్టీరియ చేరకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment