హెర్నియా….సర్జరీనే మార్గమా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hernia Repair : హెర్నియా సర్జరీనే మార్గమా

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hernia Repair : హెర్నియా సర్జరీనే మార్గమా గురుంచి తెలుసుకుందాం రండి. హెర్నియా ప్రేగులకి సంబంధించి వచ్చే సమస్యలలో ఒకటి. పొట్ట గోడలలో చర్మం బయటకి ఉబ్బట్టాన్ని హెర్నియా అంటారు. ఇది ఎవరికి వస్తుంది, దీనిని ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం.

హెర్నియా రకాలు?

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
  • బొడ్డుకు పై భాగంలో వస్తే దానికి Epigastric Hernia అంటారు.
  • బొడ్డు దగ్గర వచ్చే దానిని Umbilical Hernia అంటారు.
  • గజ్జల్లో వస్తే Inguinal Hernia అంటారు.
  • గజ్జల క్రింద భాగంలో వస్తే Femoral Hernia అంటారు.

హెర్నియా రావడానికి కారణాలు?

  • సిజేరియన్ అయిన వారికి కుట్లు ఊడి పోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
  • గర్భవతులకి పొట్ట ఎక్కువగా సాగినప్పుడు బొడ్డు దగ్గర వీక్నెస్ ఏర్పడటం వలన వస్తుంది
  • లావుగా ఉన్నవారికి కూడా వచ్చే అవకాశం ఉంది.
  • పొట్ట గోడ భాగం వీక్ గా ఉనప్పుడు, ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది.
  • మలబద్ధకం ఉన్నవారికి కూడా ఈ సమస్య రావచ్చు.
  • నిలువుగా ఆపరేషన్ చేసినవారికి వస్తుంది.

హెర్నియా సమస్య తగ్గడానికి పరిష్కారం?

  • ఇది దగ్గినప్పుడు బయటకి రావడం సాధారణ సమయాలలో లోపలికి వెళ్ళడం జరిగితే నేచురల్ గానే తగ్గిపోతుంది.
  • వాపు పెద్దగా ఉండి నొప్పి పుడుతుంటే ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవచ్చు.
  • వాపు పెద్దదిగా లేనప్పుడు ఇది నేచురల్ గానే తగ్గిపోతుంది.
  • రోజులు గడిచే కొద్ది వాపు పెరుగుతున్నప్పుడు మాత్రమే ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవాలి.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వలన ఇలాంటి ప్రేగు సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. సిజీరియన్ చేపించుకునే స్త్రీలు అడ్డంగా చేపించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

 

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment