Hernia Repair : హెర్నియా సర్జరీనే మార్గమా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Hernia Repair : హెర్నియా సర్జరీనే మార్గమా గురుంచి తెలుసుకుందాం రండి. హెర్నియా ప్రేగులకి సంబంధించి వచ్చే సమస్యలలో ఒకటి. పొట్ట గోడలలో చర్మం బయటకి ఉబ్బట్టాన్ని హెర్నియా అంటారు. ఇది ఎవరికి వస్తుంది, దీనిని ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చా లేదా అనేది తెలుసుకుందాం.
హెర్నియా రకాలు?
హెర్నియా రావడానికి కారణాలు?
హెర్నియా సమస్య తగ్గడానికి పరిష్కారం?
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వలన ఇలాంటి ప్రేగు సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. సిజీరియన్ చేపించుకునే స్త్రీలు అడ్డంగా చేపించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.