Healthy eating : పప్పు తింటే గాయానికి చీము పడుతుందా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Healthy eating : పప్పు తింటే గాయానికి చీము పడుతుందా గురుంచి తెలుసుకుందాం రండి. చాలామందిలో ఆపరేషన్ అయిన తర్వాత పప్పు దినుసులు తినవచ్చా లేదా తింటే చీము పడుతుందా అనే సందేహాలు ఉంటాయి. పప్పు గురించి మనకి తెలియని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పప్పు తింటే చీము పడుతుందా?
ఆపరేషన్ అయిన వారు పప్పు తినడం వలన చీము పడుతుంది అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. కాబట్టి పప్పుతో పాటు గుడ్డు కూడా తినడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.