గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్స్ వాడొచ్చా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Government Tablets : గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్స్ వాడొచ్చా

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Government Tablets : గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్స్ వాడొచ్చా గురుంచి తెలుసుకుందాం రండి.

చాలామందికి గవర్నమెంట్ హాస్పటల్స్లో ఇచ్చే మెడిసిన్ వాడటం వలన జబ్బులు తగ్గుతాయా తగ్గవా అనే అనుమానం కలుగుతుంది. తక్కువ ఖర్చులో మెడిసిన్ దొరకడం వలన వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే వీటిని ఎవరు వాడటం మంచిదో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

గవర్నమెంట్ టాబ్లెట్స్ వాడవచ్చు

  • ప్రభుత్వం ఇచ్చే మందుల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని వైద్యులు సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా బీపీ, షుగర్ కోసం ఇచ్చే టాబ్లెట్స్ని పేదవారు తప్పకుండా వాడవచ్చు.
  • గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ చాలా పవర్ ఫుల్గా ఉంటాయి అలానే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయి.
  • గవర్నమెంట్ మెడిసిన్ ఫ్రీగా వస్తున్నాయని, సరిగ్గా పని చేయవనేది అపోహ మాత్రమే.
  • మంచి అలవాట్లు, ఆహార నియమాలతో టాబ్లెట్లు ఉపయోగించినట్లయితే బాగా పనిచేస్తాయి.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు ప్రభుత్వం ఫ్రీగా టాబ్లెట్స్ ఇస్తున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తారు. పేదవారు మెడిసిన్స్ కొనుక్కోలేని వారు గవర్నమెంట్ టాబ్లెట్స్ వాడుతూ మంచి ఆహార నియమాలు పాటించినప్పుడే జబ్బుల నుండి బయట పడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment