Fissure Pain : ఫిషర్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Fissure Pain : ఫిషర్ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. మలద్వారం దగ్గర చాలా మందికి ఎక్కువ నొప్పి కలుగుతూ ఉంటుంది. అయితే ఇది బయటకి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఫిషర్ పెయిన్ రావడానికి కారణాలు
- మలద్వారంలో చీరుకుపోయినందు వల్ల ఇలా నొప్పి వస్తుంది.
- మలద్వారం టైట్ గా ఉండి, మలబద్ధకం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
- మోషన్ వెళుతున్న సమయంలో ఒత్తిడి పెట్టడం వలన సమస్య పెరుగుతుంది.
ఫిషర్ పెయిన్ ఇలా తగ్గించుకోండి
- ఎక్కువగా నేచురల్ ఆహారం తీసుకోవడం వలన సమస్య త్వరగా నయం అవుతుంది.
- వేడినీళ్లలో కాసేపు కూర్చుంటే కొంత నొప్పి తగ్గుతుంది.
- దీనికి సంబంధించిన మంచి ఆయిట్మెంట్లు, టానిక్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
- ఎన్ని చేసినా తగ్గని వారు చివరిగా లేజర్ ఆపరేషన్ ద్వారా తగ్గించుకోవచ్చు.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవడం మంచిది. అదేవిధంగా సమస్య పెరగక ముందే జాగ్రత్త పడి దీనిని తగ్గించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.