Good Health : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Good Health Habits In Telugu : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, అలవాట్ల మీద ఆదారపడి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వీటిల్లో మార్పులు రావడం వలన ‘క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్’ సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ సమస్య రావడానికి కారణాలు, తగ్గించుకోవడానికి మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫమేషన్ కి కారణాలు
- జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తినడం వలన ఇలాంటి సమస్యలకి దారి తీస్తుంది.
- కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగడం కూడా ఒక కారణం.
- టైం కి ఆహారం తీసుకోకపోవడం వలన కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు
- రుచికరమైన ఆహారం తినకుండా ఉండటం కష్టమైనపని అయినప్పటికీ తగ్గించి తినడానికి ప్రయత్నం చేయాలి.
- బంధువులు, స్నేహితులు చెడు ఆహారం పెట్టినా వద్దు అని చెప్పడం మంచిది.
- ఏదైనా ఇష్టమైన ఆహారాం తినాలనిపిస్తే వారానికి ఒకసారి తినడం మంచిది.
- ప్రస్తుతం ఎలాంటి ఆహారం తిన్నా కానీ ఆరోగ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ 10 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం ఉంటుంది.
ఆరోగ్యం విషయంలో ఆహారం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. అదేవిధంగా ఎక్కువగా నాచురల్ ఆహారం తీసుకోవడం వలన స్ట్రెస్, ఒత్తిడి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.