Enema : ప్రతిరోజు ఎనీమా చేసుకోవడం మంచిదేనా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Enema : ప్రతిరోజు ఎనీమా చేసుకోవడం మంచిదేనా గురుంచి తెలుసుకుందాం రండి.
ఈ మధ్య కాలంలో చాలా మంది ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివలన ఎనిమా ద్వారా సమస్య నుండి బయట పడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిని రోజు చేసుకోవచ్చా అనే సందేహం అందరికీ ఉంటుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : ప్రతి రోజూ ఎనిమా చేసుకునేవారు డెటాయిల్, సబ్బు లాంటి వాటిని కలపకుండా ఉట్టి నీళ్లతో మాత్రమే చేసుకోవాలి.
ఎనిమా ప్రతి రోజు చేసుకోవచ్చా?
వీలైనంత వరకు ఎనిమా లేకుండానే మోషన్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వలన ఎనిమా అవసరం లేకుండా ఫ్రీ మోషన్ అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.