skin allergy : చర్మం పై దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో skin allergy : చర్మం పై దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
కొంతమంది చిన్నపిల్లల్లో దోమలు కుట్టడం వలన విపరీతమైన దురదలు వస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయని చాలామందికి తెలీదు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
దోమలు కుట్టిన చోట దురదలు తగ్గాలంటే?
పిల్లలకి దోమలు కుట్టడం వలన మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్ద అయిన తర్వాత కూడా పోకుండా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా కనిపించదు. కాబట్టి వీలైనంత వరకు దోమలు కుట్టకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “చర్మం పై దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు”