బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి భలే చిట్కాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Brain Power : బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి భలే చిట్కాలు

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Brain Power : బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి భలే చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.

పిల్లలు ఎంత కష్టపడి చదివినా చదివింది గుర్తు ఉండకపోవడం త్వరగా మర్చిపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పిల్లలకి తెలివి తేటలు పెరగాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

పిల్లల్లో మెమరీ పవర్ పెరగడానికి

  • ముఖ్యంగా పిల్లలు చదివే దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి.
  • మంచి టీచర్ దొరికినప్పుడు నచ్చని సబ్జెక్ట్ కూడా నచ్చేలా మారుతుంది.
  • కొంత మంది పిల్లల్లో మెమరీ పవర్ తక్కువ ఉన్నప్పటికీ ఇతర వాటిల్లో పాజిటివ్ గా ఉంటారు.
  • మెమరీ మరియు లాజిక్ రెండు లేనివారికి మంచి ఆరోగ్యం ఉండొచ్చు.
  • పరీక్షల సమయంలో అప్పటికప్పుడు చదవడం కంటే ముందు నుండే ప్లానింగ్ చేసి రివిజన్ చేయడం మంచిది.
  • కొన్ని సబ్జెక్టుల్లో బట్టీ పట్టి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. EX: మ్యాథ్స్, సైన్స్లో కెమికల్ పేర్లు
  • సబ్జెక్ట్ ని స్టోరీ రూపంలో నేర్చుకుంటే ఎక్కువగా గుర్తుంటుంది.
  • క్విక్ రివజన్ చేసే స్కిల్ పెంచుకోవాలి.

మెమరీ పవర్, లాజిక్ పవర్ తక్కువగా ఉండటం వలన పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక పాజిటివ్ స్కిల్ ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకోవడం వలన జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment