Birth Control Pill : బర్త్ కంట్రోల్ ఫీల్స్ వాడటం మంచిదేనా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Birth Control Pill : బర్త్ కంట్రోల్ ఫీల్స్ వాడటం మంచిదేనా గురుంచి తెలుసుకుందాం రండి.
ఈ మధ్యకాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్ (పిల్లలు పుట్టకుండా ఆపుతాయి) ఎక్కువగా వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎలా పని చేస్తాయి, ఇవి వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.. లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Note : ఈ పిల్స్ కేవలం పిల్లలు కలగకుండా ఉండటం కోసం వాడుకోవడం జరుగుతుంది.
బర్త్ కంట్రోల్ పిల్స్ ప్రభావం
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వలన గర్భం రాకుండా ఆపుకోవచ్చు. అయితే దీనిని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకోని వాడుకుంటున్నారు కాబట్టి అవసరం మేరకు మాత్రమే వీటిని వాడటం ఉత్తమం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.