బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Blood Pressure : బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Blood Pressure : బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే గురుంచి తెలుసుకుందాం రండి.

ఈ రోజుల్లో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడం కష్టం అవుతుంది. వయసు పై బడుతున్న కొద్ది ప్రధానంగా ఒత్తిడి, బి.పి వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు వాడకుండా కొన్ని ఆసనాలు వేసి (బి.పి కంట్రోల్) సులువుగా తగ్గించుకోవచ్చు.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

భస్త్రిక ప్రాణాయామం

  • భస్త్రిక ప్రాణాయామం ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించి, బి.పిని నియంత్రించడంలో గొప్పగా దోహదపడుతుంది.
  • ఈ ఆసనం వజ్రాసనంలో కూర్చుని చేయవచ్చు లేదా కుర్చీ మీద, స్టూల్ మీద కూడా కూర్చుని చేయవచ్చు.
  • ఈ ఆసనం ద్వారా ఊపిరితిత్తుల పై భాగాన ఉండే రిబ్స్, ఇంటర్ కోస్టల్ మజిల్స్ బాగా సాగదీయబడతాయి.
  • అన్ని వయసుల వారు ఈ ప్రాణాయామం చేయవచ్చు.

మందులు వాడుతున్నప్పటికీ బి.పి, మానసిక ఒత్తిడి సమస్యలు త్వరగా తగ్గాలంటే ఈ ప్రాణాయామం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనిని ప్రతి ఒక్కరు చేయచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

2 thoughts on “బిపి మానసిక ఒత్తిడి వెంటనే తగ్గాలంటే”

Leave a Comment