బేరియాట్రిక్ సర్జరీతో బరువు మాయం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Bariatric Surgery : బేరియాట్రిక్ సర్జరీతో బరువు మాయం

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Bariatric Surgery : బేరియాట్రిక్ సర్జరీతో బరువు మాయం గురుంచి తెలుసుకుందాం రండి. ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యని ఎదుర్కుంటున్నారు. ఎన్ని చేసినా బరువు తగ్గకపోవడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి సులువుగా బరువుని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

Weight Loss with Bariatric Surgery – బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ

  • Bariatric Surgery కేవలం బరువుని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చేయడం జరగదు.
  • దీనిని ఎత్తుకి తగ్గ బరువుని దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతుంది.
  • BMI (Body Mass Index) ని బట్టి ఈ సర్జరీ చేయడం జరుగుతుంది.
  • డైట్ పాటించి ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గకపోతే ఇది చేపించుకోవడం మంచిది.
  • ఒబెసిటి వలన మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేకపోవడం, హై షుగర్ ఉన్నప్పుడు, ఆయాసం లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది చేపించుకోవడం మంచిది.

బేరియాట్రిక్ సర్జరీ చేపించుకోవడం వలన బరువుతో పాటు కాళ్ళ నొప్పులు షుగర్ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మంచి డైట్ తీసుకుంటూ వ్యాయామాలు చేసినా వెయిట్ లాస్ అవ్వనివారు మాత్రమే ఇది చేపించుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment