Are Generic Medicines Safe – జనరిక్ మందులు మంచివేనా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Are Generic Medicines Safe – జనరిక్ మందులు మంచివేనా గురుంచి తెలుసుకుందాం రండి. చాలా మంది జనరిక్ మెడిసిన్ వాడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం ఇవి వాడవచ్చా, ఇవి వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తాయి. కాబట్టి ఎలాంటి సమయాలలో మాత్రమే ఇవి వాడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జనరిక్ మెడిసిన్ పై అవగాహన
జనరిక్ మెడిసిన్స్ అనేవి ముఖ్యంగా పేదవారికి చక్కగా ఉపయోగపడతాయి. ఒక నెల రోజులు బ్రాండెడ్, ఒక నెల రోజులు జనరిక్ మెడిసిన్ వాడటం వలన జబ్బులు తగ్గుతున్నాయో లేదో గమనిస్తూ వీటిని వాడటం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.