Risks of Cesarean Delivery – సిజిరియన్ డెలివరీ వల్ల కలిగే నష్టాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Risks of Cesarean Delivery – సిజిరియన్ డెలివరీ వల్ల కలిగే నష్టాలు గురుంచి తెలుసుకుందాం రండి. ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అవ్వడం అనేది కష్టమైనా పనిగా మారింది. దీని వలన సిజేరియన్ చేపించుకున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి సిజేరియన్ వలన ఎలాంటి నష్టాలు వస్తాయి, ఎలాంటి డెలివరీ అయితే మంచిదో తెలుసుకుందాం.
సిజీరియన్ అవ్వడానికి కారణాలు
- చాలా మంది ఎక్కువ రోజులు నొప్పులు
- తట్టుకోలేకపోవడం వలన సిజీరియన్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
- గవర్నమెంట్ హాస్పటల్స్ లో కాకుండా ప్రైవేట్ హాస్పటల్స్ లో ఎక్కువగా చేరడం.
- పుట్టబోయే బిడ్డకి ఎలాంటి గాయాలు కాకుండా ఉండాలని ఇది చేపించుకుంటున్నారు.
- నార్మల్ డెలివరీ అంటే పేషంట్స్ తో పాటు
- గైనకాలజిస్ట్లు కూడా భయపడుతున్నారు.
- కొంతమంది గజకేసరి యోగం కోసం ముహూర్తం చూసుకొని సిజీరియన్ చేపించుకుంటున్నారు.
- ఆపరేషన్ చేయడం వలన పొట్ట బాగాన్ని కనీసం 12 సె.మీ కట్ చేయాల్సి వస్తుంది.
- పేషంట్ రికవరీ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- ఆపరేషన్ చేసిన చోట నొప్పి తగ్గడానికి కనీసం వారం నుండి 15 రోజులు పడుతుంది.
సిజేరియన్ బదులుగా నార్మల్ డెలివరీ చేయించుకున్నవారు త్వరగా రికవరీ అవ్వడంతో పాటు మంచి ఆరోగ్యంతో ఉంటారు. అలానే డెలివరీ ఇలానే అవ్వాలని ఫిక్స్ అవ్వకుండా వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.