సాంబ్రాణి పొగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Amazing Benefits of Sambrani – సాంబ్రాణి పొగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Amazing Benefits of Sambrani – సాంబ్రాణి పొగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురుంచి తెలుసుకుందాం రండి. ప్రతి ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడం అలవాటుగా వస్తుంది.ముఖ్యంగా చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాంబ్రాణి పొగ తప్పనిసరిగా వేస్తూ ఉంటారు. మరికొంతమంది తల స్నానం చేసిన తర్వాత జుట్టుకి కూడా దీనిని పెడతారు.దీని వెనుక ఏం లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Amazing Benefits of Sambrani - సాంబ్రాణి పొగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

సాంబ్రాణి ఎలా తయారు అవుతుంది అంటే?

  • సాంబ్రాణి స్టిరాక్స్ అనే చెట్టు నుండి వచ్చే గమ్ ని ప్యూరిఫై చేసి ఆరు లేదా 7 నెలలు స్టోర్ చేయాలి.
  • ఇలా చేయడం వలన మార్కెట్లో కొనే సాంబ్రాణి లాగా వస్తుంది.
  • దీనికి ఇంత మంచి వాసన ఎందుకు వస్తుంది అంటే Cinnamyl Cinnamate అనే కెమికల్ ఉంటుంది.
  • సిన్నామిక్ ఆసిడ్ పర్ఫ్యూమ్స్ బాగా ఉపయోగిస్తారు.

సాంబ్రాణి పొగ వల్ల ఉపయోగాలు?

  • ఇది యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా పనిచేస్తుంది.
  • క్రిమిసంహారిక శక్తిని కలిగి ఉంటుంది.
  • గాలిలో ఉండే క్రిముల్ని చంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • స్కిన్ మీద బ్యాక్టీరియా, ఫంగస్ని చంపడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
  • ముక్కులో రొంపలు, శ్లేష్మాలు తగ్గుతాయి.
  • తలస్నానం చేశాక జుట్టుకి సాంబ్రాణి పొగ పెడితే మాయిశ్చరైజ్ తగ్గుతుంది.
  • జలుబు, దగ్గు ఉన్నప్పుడు కూడా దీని వాసన చూస్తే తగ్గుతాయి.
  • ఎగ్జిమా లాంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పొగ వేసుకుంటే వెంటనే తగ్గుతాయి
  • దోమలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

సాంబ్రాణి పొగ వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో రోజుకి ఒక్కసారి అయిన ఇది వేసుకోవడం మంచిది. దీని వలన శరీరం ఆరోగ్యంగా, చర్మం సౌందర్యంగా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment