Allopathy vs Homeopathy : అలోపతి, హోమియోపతి ఏది ఉత్తమం
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Allopathy vs Homeopathy : అలోపతి, హోమియోపతి ఏది ఉత్తమం గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది అల్లోపతి మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, హోమియోపతి లేదా ఆయుర్వేదం మెడిసిన్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ రావు అని భావిస్తారు. అయితే అసలు ఎలాంటి మెడిసిన్ ఎప్పుడు వాడటం మంచిది దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లోపతి గురించి మనకి తెలియని విషయాలు
తీసుకోవలసిన జాగ్రత్తలు
సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్న కొన్ని టాబ్లెట్స్ వలన మొత్తం అల్లోపతి మెడిసిన్ మీద చెడు అభిప్రాయం ఏర్పరుచుకోవడం సరైనది కాదు. అదేవిధంగా డాక్టర్స్ పేషంట్ కి టాబ్లెట్స్ రాస్తున్నప్పుడు దేని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ముందే చెప్పడం మంచిది.
అల్లోపతి మెడిసిన్ మంచిదా కాదా
కొంతమందిలో అల్లోపతి మెడిసిన్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే అభిప్రాయం ఉంటుంది. దీని వలన ఇది వాడటానికి భయపడుతుంటారు. అయితే దీనిలో కొంత నిజం ఉన్నప్పటికీ ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయాలని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లోపతి గురించి మనకి తెలియని విషయాలు
అల్లోపతి వాడేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు
అలోపతి అనే అద్భుతమైన మెడిసిన్ కి గవర్నమెంట్ కూడా సలహా తీసుకోవడం, ఇవ్వడం లాంటి సపోర్ట్ చేయడం వలన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ లాంటి జబ్బులని సులువలుగా తగ్గించొచ్చు. అదేవిధంగా వీటిని ఈ జాగ్రత్తలతో తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.