Urinary Bladder | యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Urinary Bladder – యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా

ఇవ్వాల్టి టాపిక్ లో Urinary Bladder – యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందికి మూత్ర నియంత్రణ సమస్య ఉంటుంది. బ్లాడర్ , బ్లాడర్ అంచులుగుండా ఉండే నరాలు నియంత్రణ లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి Urinary Bladder సమస్యలు రాకుండా కొన్ని ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఎలా చేయాలో చూద్దాం.

సేతు బంధాసనం

  • ఈ ఆసనంలో వెల్లకిలా పడుకొని రెండు అరచేతులు సీటు క్రింద భాగాన పెట్టుకోవాలి.
  • రెండు అరికాళ్ళు వెనక్కి లాక్కొని అరి చేతుల మీద పెట్టాలి.
  • నడుముని చేతుల సపోర్ట్ తో పైకి లిఫ్ట్ చేయాలి.
  • తర్వాత గాలిని పీల్చుకుంటూ ఎడమ కాలుని స్ట్రైట్ గా 90 డిగ్రీస్ యాంగిల్లో పైకి లేపాలి.
  • కాలుని ఉంచగాలిగినంత సేపు ఉంచిన తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి తీసుకు రావాలి.
  • ఇలా మరొక కాలుతో కూడా చేయాలి.
  • తర్వాత నడుము కింద చేతులు అలానే ఉంచి కాళ్లు చాపి స్ట్రైట్ గా ఉంచాలి.
  • చిన్నగా చేతులు కాళ్లు సాధారణ స్థితిలోకి తీసుకువచ్చి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.

మార్జాలాసనం

  • ముందుగా వజ్రాసనంలో కూర్చోని మోకాళ్ళ మీద లేచి ముందుకు ఒంగి అరి చేతులు నేలకానించి, కుడికాలుని, కుడిచేతిని స్ట్రైట్గా చాపాలి.
  • ఉంచగలిగినంత సేపు ఉండి రిలాక్స్ అవ్వాలి.
  • ఇదేవిధంగా మరొక భాగం చేయాలి. ఈ భంగిమలో గాలిని పీల్చుకుంటూ, వదులుకుంటూ ఉండాలి.
  • తిరిగి వజ్రాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వాలి.

సేతు బంధాసనం & మార్జాలాసనం ఆసనాల వల్ల లాభాలు

  • యూరినరీ బ్లాడర్లో నరాలు, కండరాలు బలపడతాయి.
  • కాళ్లల్లో, నడుములో బలం వస్తుంది.
  • మూత్ర నియంత్రణ సమస్య తగ్గుతుంది.

Urinary Bladder

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

ప్రతిరోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇవి చేయడం వలన మూత్రనియంత్రణ సమస్యలు తగ్గించుకోవచ్చు, తిరిగిరాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “Urinary Bladder | యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా”

Leave a Comment