Urinary Bladder – యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా
ఇవ్వాల్టి టాపిక్ లో Urinary Bladder – యూరిన్ స్త్రెంత్ పెంచుకోవాలి అంటే ఎలా గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమందికి మూత్ర నియంత్రణ సమస్య ఉంటుంది. బ్లాడర్ , బ్లాడర్ అంచులుగుండా ఉండే నరాలు నియంత్రణ లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి Urinary Bladder సమస్యలు రాకుండా కొన్ని ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఎలా చేయాలో చూద్దాం.
సేతు బంధాసనం
మార్జాలాసనం
సేతు బంధాసనం & మార్జాలాసనం ఆసనాల వల్ల లాభాలు
ప్రతిరోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇవి చేయడం వలన మూత్రనియంత్రణ సమస్యలు తగ్గించుకోవచ్చు, తిరిగిరాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.