Iron-Rich Immunity Boosting Recipe in Telugu – కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Iron-Rich Immunity Boosting Recipe in Telugu – కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ

ఇవ్వాల్టి టాపిక్ లో Iron-Rich Immunity Boosting Recipe in Telugu – కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ తెలుసుకుందాం రండి. అందరికి అందుబాటులో ఉండే కూరగాయాలలో క్యాలిఫ్లవర్ ఒకటి. ముఖ్యంగా వీటి కాడల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తినడం వలన రక్త హీనత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్న క్యాలీఫ్లవర్ కాడలతో కర్రీ (పచ్చడి) ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.

Iron-Rich Immunity Boosting Recipe in Telugu

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ తయారీకి కావలసిన పదార్ధాలు

  • క్యాలీఫ్లవర్ ముక్కలు – 1 కప్పు
  • లెమన్ జ్యూస్ – 1 టేబుల్ స్పూన్
  • పచ్చి పప్పు- 2 టేబుల్ స్పూన్స్
  • పచ్చి మిరపకాయలు – 2
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • తేనె – 1 టేబుల్ స్పూన్
  • మీగడ – 1 టీ స్పూన్
  • మెంతులు – 1 టీ స్పూన్
  • ఎండుమిర్చి – 2
  • ఆవాలు – 1 టీ స్పూన్
  • పసుపు – కొద్దిగా
  • జీలకర్ర – 1 టేబుల్
  • ఎర్ర కారం పొడి – 1 టీస్పూన్
  • కరివేపాక – కొద్దిగా

కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ తయారీ విధానం

  • ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి ఆవిరితో హాఫ్ బాయిల్ చేసుకోవాలి.
  • సుమారు 10 నిమిషాలు ఆవిరిలో హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఒక నాన్ స్టిక్ పాత్రలో మెంతులు, ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి మిక్సీ వేసి పొడి చేసుకోవాలి.
  • మరొకసారి నాన్ స్టిక్ పాత్ర తీసుకోని తాలింపు కోసం మీగడ, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
  • తర్వాత ఉడికిన పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ వేసి నీరు తగ్గేవరకు వేయించాలి.
  • తయారు చేసుకున్న పికిల్ మసాలా, ఎర్ర కారం, పసుపు, నిమ్మరసం, తేనె వేసి కలిపి దించుకోవాలి.

ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నవారు, రక్త హీనత సమస్యలతో బాధ పడుతున్నవారు ఈ పచ్చడి తినడం వలన ఒంటికి కావలసినంత రక్తం వస్తుంది. అలానే ఎంతో రుచికరమైన పచ్చడి తిన్న సంతృప్తి కలుగుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

1 thought on “Iron-Rich Immunity Boosting Recipe in Telugu – కాలీఫ్లవర్ స్టెమ్ కర్రీ”

Leave a Comment