Skin Care : చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Skin Care : చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. చాలా మందికి ముఖం త్వరగా డ్రై అవుతుంది. అలానే చర్మంలో తేమ శాతం తగ్గిపోయి ముఖం ఎండిపోయి అందానికి ఆటంకంగా మారుతుంది. ఇలా వచ్చిన సమస్యని సులువుగా ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం.
డ్రై స్కిన్ పోగొట్టే జెల్
• ఒక బౌల్లో అలోవెరా జెల్ తీసుకోని దానికి పసుపు, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి.
• ఈ మూడింటితో చేసిన జెల్‌ని స్నానానికి అరగంట ముందు అప్లై చేసుకోవాలి.
• జెల్ ఆరిపోయిన తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
లాభాలు
• డ్రై స్కిన్ త్వరగా పోతుంది.
• చర్మం కాంతివంతంగా వస్తుంది.
• చర్మం మీద పేరుకున్న డెడ్ సెల్ లేయర్ రిమూవ్ అవుతుంది.
చర్మం అందాన్ని కాపాడుకోవడానికి అలానే గ్లో పెంచుకోవడానికి ఈ జెల్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కెమికల్స్ తో చేసిన క్రీమ్ లు వాడటం బదులుగా ఇది వాడటం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.