Winter Skin Care : మొటిమలు నల్ల మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Winter Skin Care : మొటిమలు నల్ల మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. మొఖం మీద కొంతమందికి నల్లమచ్చలు, మొటిమలు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ సమస్యని ఇంట్లోనే ఉండి నేచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
నల్లమచ్చలు, మొటిమలు పోగొట్టే ఫ్రూట్ పేస్ట్
- బొప్పాయి ముక్కలని మిక్సీలో వేసి గుజ్జు తీసి పెట్టుకోవాలి.
- ఈ గుజ్జులో కొన్ని పాలు, కొద్దిగా తేనె వేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ చేసుకోవాలి.
- నల్ల మచ్చలు ఉన్న ప్లేస్ లో ఎక్కువగా ప్యాక్ చేయాలి.
- సుమారు ఒక అర్థగంట అలానే ఉంచి తర్వాత స్నానం చేయాలి.
లాభాలు:
- చర్మానికి మంచి పోషకాలు అందుతాయి.
- నల్ల మచ్చలు త్వరగా తగ్గుతాయి.
- ముఖం అందంగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
బాగా పండిన బొప్పాయిని పాడేస్తుంటారు ఈ సారి అలా పాడేయకుండా ఇలా వాడటం మంచిది. దీని వలన నల్ల మచ్చలు, పింపుల్స్ తగ్గి ముఖం వజ్రంలాగా మెరుస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.