Improve Blood Level : రక్తహీనత సమస్య తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో Improve Blood Level : రక్తహీనత సమస్య తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. రక్తంలో హిమోగ్లోబిన్ పురుషులకి 14 నుండి 16 గ్రాములు, అలాగే స్త్రీలలో 12 నుండి 14 గ్రాములు వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ పెరగాలన్నా, రక్తకణాలు వృద్ధి కావాలన్నా ప్రతిరోజు సుమారు 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా దొరికే ఆహారం ఏంటో తెలుసుకుందాం.
ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారం
• క్యాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
• 100 గ్రాముల క్యాలీఫ్లవర్ కాడలలో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.
• క్యాలీఫ్లవర్ కంటే వాటి కాడల్లోనే బలం ఎక్కువ.
• ఇవి కూర రూపంలో గాని, ఫ్రై రూపంలో గాని తినవచ్చు.
• అలానే దీనిలో పాలు పోసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
లాభాలు
• ఐరన్ పుష్కలంగా దొరుకుంతుంది.
• రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది.
• ఒంట్లో రక్తం బాగా పెరుగుతుంది.
శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఐరన్ టాబ్లెట్ వాడతారు. ఇక నుండి ఎలాంటి టాబ్లెట్స్ వాడకుండా ఇలా క్యాలిఫ్లవర్ కాడలు తీసుకుంటే తిరుగులేని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.