Life Span : ఆయుష్షుని పెంచుకోవడం ఎలా
ఇవాళ్టి టాపిక్ లో Life Span : ఆయుష్షుని పెంచుకోవడం ఎలా గురించి తెలుసుకుందాం. భూమి మీద ఉండే ప్రతి జీవికి అంతం అనేది ఎప్పటికైనా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరికీ సహజంగానే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ఉంటుంది కాబట్టి మన ఆయుష్యుని పెంచుకోవడానికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా.. లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు:
- అమెరికాలో ఉన్న ‘నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్’ నుండి 50 లక్షల డాలర్లు ఖర్చు చేసి శాస్త్రవేత్తలు ఈ నిజాలు బయటపెట్టారు.
- స్మోకింగ్ అలవాటు ఉన్న వారికంటే లేని వారే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు.
- ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేసినవారికి ఆయుష్యు పెరుగుతుంది.
- ప్రతిరోజు ఒక గ్లాస్ వైన్ తీసున్న వారు ఎక్కువ కాలం బ్రతికినట్టు తెలిపారు.
Note: వైన్ త్రాగితే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనే విషయం పరిజ్ఞానం కోసమే మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని అర్ధం ఖచ్చితంగా త్రాగాలని కాదని గమనించగలరు.
మంచి ఆహారం తీసుకుంటూ ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వలన ఆయుష్యు పెరగడంతో పాటు ముసలితనం కూడా త్వరగా రాకుండా ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.