Fatty liver cure tips: ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇవాళ్టి టాపిక్ లో Fatty liver cure tips: ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో జీవన విధానంలో అదేవిధంగా ఆహారంలో వచ్చిన మార్పుల వలన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య వలన ఎక్కువ మంది బాధ పడుతున్నవారు ఉన్నారు కాబట్టి ఇది
ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు:
- పంచదార పదార్ధాలు ఎక్కువ తినడం వలన ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది.
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది కనిపిస్తుంది.
- ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వలన వస్తుంది.
ఫ్యాటీ లివర్ సమస్యకు పరిష్కారం:
- నాచురల్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉండాలి.
- ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు ఆపివేయడం మంచిది.
- స్వీట్స్ తినడం కంటే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం
మంచిది. - చాలా మంది పండ్లలో ఫ్రక్టోస్ ఉంటుందని దూరం పెడుతుంటారు, అది తప్పు.
- పండ్లలో శరీరానికి తగినంత మాత్రమే ఫ్రక్టోస్ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవచ్చు.
- మామిడి పండ్లు లాంటి ఎక్కువ తీపి ఉన్నవాటిని రోజుకి లేదా రెండు రోజులకి ఒకటి తినవచ్చు.
చాలా మంది నూనెలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన లివర్ దగ్గర కొవ్వు చేరుతుందని తప్పుగా భావిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి నూనెతో కంటే పంచదారతో జాగ్రత్తగా ఉన్నప్పుడే సమస్యని దూరం చేసుకోగలుగుతాం. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఏం చేయాలి”