మూర్ఛ వ్యాధి తగ్గుటకు యోగా ఆసనాలు – Yoga For Epilepsy Fits

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Yoga For Epilepsy Fits – మూర్ఛ వ్యాధి తగ్గుటకు యోగా ఆసనాలు

ఇవ్వాల్టి టాపిక్ లో Yoga For Epilepsy Fits – మూర్ఛ వ్యాధి తగ్గుటకు యోగా ఆసనాలు గురుంచి తెలుసుకుందాం రండి. కొంతమంది ఫిట్స్ లేదా మూర్ఛ సంబంధిత వ్యాధితో బాధ పడుతుంటారు. అలాంటి వారికి మెదడులో రక్త సరఫరా పెంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రెగ్యులరైజ్ చేసి ఫిట్స్ సమస్యని నేచురల్ గా తగ్గించుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.

ఫిట్స్ వస్తే ఏం చేయాలి – How to Prevent Fits

Yoga For Epilepsy Fits

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

How To Do Sasankasana – శశాంకాసనం ఎలా చేయాలి

  • ముందుగా వజ్రాసనంలో కూర్చోని రెండు చేతులు వెనుక పెట్టి ఉంచాలి.
  • చేతులు వెనక్కి పెట్టుకుని గాలి వదిలేస్తూ నెమ్మదిగా తలను నేలకు ఆనించడానికి ప్రయత్నం చేయాలి.
  • తర్వాత రెండు చేతులు ముందుకు చాపి నేల మీద పెట్టాలి.
  • తల నేలకు ఆనించి ఉండగలిగినంత సేపు ఉండి నెమ్మదిగా గాలి పీలుస్తూ సాధారణ స్థితిలోకి రావాలి.
  • కాళ్లు ముందుకు చాపుకుని విశ్రాంతి తీసుకోవాలి.

How To Do Ujjayi Pranayama – ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలి

  • నడుముని నిటారుగా పెట్టి కూర్చోని గాలిని దీర్ఘంగా తీసుకోవాలి.
  • గాలి మొత్తాన్ని అర నిమిషం పాటు నెమ్మదిగా వదులుతూ ఉండాలి.
  • తరువాత దీర్ఘంగా గాలిని చాతినిండా పీల్చుకోవాలి.
  • ఇలా పది లేదా పదిహేను సార్లు చేస్తే మెదడకి చాలా మంచిది.

ఉజ్జయి ప్రాణాయామం & శశాంకాసనం వల్ల కలిగే లాభాలు?

  • బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది.
  • రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
  • ఫిట్స్ సమస్య కంట్రోల్ అవుతుంది.

ఫిట్స్ సమస్యతో బాధ పడుతున్నవారు మెడిసిన్ వాడుతూ ఈ ఆసనాలు చేయడం మంచిది. మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగడం, నేచురల్ ఆహారం తినడం, తల స్నానం చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment