Sciatica in Telugu : సయాటికా నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Sciatica in Telugu : సయాటికా నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. మెడలో ఉండే వెన్నుముక భాగంలో గుజ్జు బయటకి వచ్చి నరం మీద ఒత్తుకుంటే దానిని సయాటిక సమస్యగా పిలుస్తారు. దీని వలన నరాలకి సంబధించిన అవయవాలు లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినవారు సులువుగా ఎలా బయటపడవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సయాటికాకి మార్గం ఇదే
సయాటిక సమస్య వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా సమస్యని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం వలన న్యాచురల్ గా సమస్య నుండి బయటపడవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.