జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Fever Health Tips : జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి

 

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Fever Health Tips : జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి. జ్వరం వచ్చే ముందు దగ్గు, జలుబు రావడం మాత్రమే కాకుండా గొంతు నొప్పి మొదలవుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎవరికి ఎక్కువగా వస్తుంది, ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

లక్షణాలు

  • గొంతులో నొప్పి మొదలయ్యి ముక్కుల వరకు వెళుతుంది అదేవిధంగా ఇన్ఫెక్షన్ లంగ్స్ వరకు వెళతాయి.
  • రెండు రోజుల పాటు విపరీతమైన జ్వరం వస్తుంది.
  • ఉమ్ము పచ్చగా వస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్ధం.
  • దగ్గు, జలుబు వల్ల తలనొప్పి రావడం జరుగుతుంది.

నివారణ మార్గం

  • దగ్గినప్పుడు పచ్చటి కళ్లె పడుతుంటే మూడు రోజుల పాటు “AZITHROMYCIN” అనే యాంటి బయోటిక్ టాబ్లెట్స్ వాడాలి.
  • సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు “AUGMENTIN” “MOXIKIND – CV”అనే టాబ్లెట్స్ వాడటం మంచిది.
  • యాంటి బయోటిక్స్ వాడటం మొదలు పెడితే ఐదు రోజుల పాటు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది.

మెడిసిన్ లేకుండా జ్వరం తగ్గాలంటే

  • స్టీమ్ ఎక్కువగా పెట్టుకోవడం.
  • గంట గంటకి వేడి పాలు, సూప్స్ లాంటివి తీసుకోవాలి.
  • గొంతులో వేడి తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
  • ముక్కులు బ్లాక్ అయినప్పుడు Nasivion డ్రాప్స్ వేసుకోవడం వలన త్వరగా రిలీఫ్ వస్తుంది.

జ్వరం వచ్చిన తర్వాత మెడిసిన్ వాడటం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అదేవిధంగా నేచురల్గా సమస్యని తగ్గించుకోవాలనుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మంచి నీళ్ళు వేడి చేసుకొని మాత్రమే తాగడం వలన మంచి
ఫలితం కనిపిస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment