Bathing soaps : స్నానానికి సబ్బు వాడటం లాభమా నష్టమా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Bathing soaps : స్నానానికి సబ్బు వాడటం లాభమా నష్టమా గురుంచి తెలుసుకుందాం రండి.
సాధారణంగా ప్రతి ఒక్కరు స్నానానికి రకరకాల సబ్బులు వాడుతుంటారు. అయితే సబ్బులు కెమికల్స్ చేయడం వలన చర్మానికి మంచిదేనా అనే సందేహాలు వస్తాయి. కాబట్టి సబ్బు వాడటం వలన ఎలాంటి నష్టాలు వస్తాయి. ఎలా వాడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సబ్బు ఎలా వాడటం మంచిది?
సబ్బు విపరీతంగా వాడటం వలన పర్యావరణం, మొక్కలు దెబ్బ తింటున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దీనిని తగ్గించి వాడుకోవడం వలన అటు చర్మం అందంగా కనిపించడం మాత్రమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.