Wheat Grass Juice Benefits : గోధుమ గడ్డి జ్యూస్ ఉపయోగాలు
ఇవాళ్టి టాపిక్ లో Wheat Grass Juice Benefits : గోధుమ గడ్డి జ్యూస్ ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. రక్తహీనత సమస్య చిన్నదిగా మొదలై ఇతర జబ్బులకి దారి తీస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ త్రాగడం వలన ఒంటికి రక్తం బాగా పడుతుంది.
గోధుమ గడ్డి తయారీ విధానం
• ముందుగా గోధుమలని 12 గంటలు నానబెట్టాలి.
• తర్వాత ట్రేలో కొద్దిగా మట్టి, కొబ్బరి పొట్టు వెయ్యాలి.
• తర్వాత గోధుమలను చల్లితే 7 రోజుల్లో గడ్డి పెరుగుతుంది.
వీట్ గ్రాస్ జ్యూస్ తయారీ విధానం
• ఈ గడ్డి మిక్సీజార్లో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా జ్యూస్ చేసుకోవాలి.
• తర్వాత వడగట్టి పిప్పి తీసేయాలి.
• దీనిలో కొద్దిగా తేనె, ఎండు ఖర్జూరం పొడి కూడా కలపుకోవచ్చు.
గోధుమ గడ్డి జ్యూస్ వల్ల లాభాలు
• హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
• రక్తం పెరుగుతుంది.
• ఎనిమియా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
శరీరంలో రక్తహీనత సమస్య వచ్చినప్పుడు సమస్యని నాచురల్ గా పరిష్కరించుకోవచ్చు. ఇలా గోధుమ గడ్డి జ్యూస్ త్రాగడం వలన సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.