Skin Pigmentation : పిగ్మెంటేషన్ తగ్గి చర్మం స్మూత్గా రావాలంటే
ఇవాళ్టి టాపిక్ లో Skin Pigmentation : పిగ్మెంటేషన్ తగ్గి చర్మం స్మూత్గా రావాలంటే గురించి తెలుసుకుందాం. చాలా మందికి మెడ దగ్గర, బుగ్గల దగ్గర పిగ్మెంటేషన్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా రావడం వలన చర్మ సౌందర్యం దెబ్బ తింటుంది. ఇలా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు పాత చర్మం పోయి, కొత్త చర్మం రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
మెడ చుట్టూ నలుపు తగ్గడానికి బంగాళదుంప టెక్నిక్
• ముందుగా బంగాళ దుంపని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి.
• ఈ ముక్కలతో మెడ చుట్టూ నలుపుగా ఉన్న భాగంలో రబ్ చేసుకోవాలి.
• సుమారు 15 నిముషాలు రబ్ చేయడం మంచిది.
బంగాళదుంప వల్ల స్కిని కి లాభాలు
• హార్డ్ ఉండే స్కిన్ పోయి సాఫ్ట్ స్కిన్ వస్తుంది.
• పిగ్మెంటేషన్ తగ్గి నార్మల్ స్కిన్ వస్తుంది.
పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఇలా బంగాళ దుంప ముక్కలతో రుద్దడం ద్వారా చర్మం నార్మల్ స్థితికి వస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా రబ్ చేయడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.