ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి గురుంచి తెలుసుకుందాం రండి.

పటిక నీళ్ళని ప్యూరిఫై చేసి మట్టిని తొలగించడానికి ఉపయోగపడుతుందని చాలా మందికి తెలిసిన విషయం. అలానే ఇందులో మరిన్ని లాభాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

What causes Eyes to Roll : కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి
కళ్ళు తిరిగినప్పుడు ఏమి చేయాలి

నీటిలో ఉన్నప్పుడు పటిక ఎలా పని చేస్తుంది

  • పటిక నీళ్ళల్లో వేసినప్పుడు ఇది మట్టి అణువులని పట్టుకుంటుంది.
  • నీళ్ల పైన ఉండే మట్టి అడుగు భాగానికి చేరుతుంది.
  • శుభ్రమైన నీరు అంత పైకి ఉండి, మట్టి నీరు అడుగుకు చేరుతుంది.

పటికను ఎట్లా వాడాలి? ఎంత వాడాలి?

  • బావి నీళ్ళు, కాలవ నీళ్లు, నీళ్ళల్లో మట్టి ఎక్కువగా వస్తున్నప్పుడు ఇది వాడవచ్చు.
  • దీని నీటితో పాటు, స్నానానికి ఉపయోగించే నీటిలో కూడా వేసుకోవచ్చు.
  • కర్మాగారాల నుండి వచ్చే వ్యర్ధ నీటిని వాడుకునేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది.
  • స్నానానికి లేదా ఇతర వాటికి ఉపయోగించే ఒక లీటర్ నీటికి 85mg చొప్పున పటిక వేస్తే సరిపోతుంది.
  • త్రాగు నీటిలో అయితే ఒక లీటర్ కి 10mg నుండి 15mg పటిక వేయడం మంచిది.

పటిక వల్ల కలిగే లాభాలు

  • నీళ్ళల్లో ఉండే బ్యాక్టీరియాలని చంపేస్తుంది.
  • నీళ్ళల్లో ఉండే రేడియేషన్ ఎఫెక్ట్, లేజర్ ఎఫెక్ట్ని తొలగిస్తుంది.
  • వ్యాక్సిన్స్ తయారు చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
  • నీళ్ళ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

మంచి నీళ్ళల్లో కంటికి కనిపించని హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలా పటిక వాడటం వలన నీళ్ళు శుభ్రం అవ్వడంతో పాటు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

High Protein Curry : మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
మాంసం కంటే అధిక ప్రోటీన్ ఉండే కర్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment