Skin Glow : స్కిన్ గ్లో పెంచే రోజ్ ప్యాక్
ఇవాళ్టి టాపిక్ లో Skin Glow : స్కిన్ గ్లో పెంచే రోజ్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. చర్మం స్మూత్ గా ఉండాలని, గ్లోయింగ్గా కనపడాలని అందరు కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవారు దీనికోసం బ్యూటి పార్లలర్స్కి వెళ్ళడం, కెమికల్స్తో చేసిన క్రీమ్స్ వాడటం చేస్తారు. ఇలా కాకుండా ఇంట్లోనే గులాబి పువ్వులని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.
గులాబీలతో ఇలా చేయండి
- గులాబీ రేకులు ఎండబెట్టి పేస్ట్ చేసుకోవాలి.
- ఒక బౌల్ లో రెండు స్పూన్లు గులాబి పేస్ట్, మూడు స్పూన్లు అలోవెర జెల్ వేసి కలపాలి.
- ఈ రెండిటిని కలిపి చేతులకి, ముఖ భాగానికి అప్లై చేయాలి.
- దీనిని అప్లై చేసిన తర్వాత 30min ఉంచుకొని కడిగేసుకుంటే సరిపోతుంది.
ROSE PETALS POWDER FACE PACK
లాభాలు:
- స్కిన్ గ్లో పెరుగుతుంది.
- చర్మం సాఫ్ట్, స్మూత్గా వస్తుంది.
- పొల్యూషన్ వలన చర్మం పాడవకుండా ఉంటుంది.
- ఎండ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకునేవారు రకరకాల క్రీమ్స్క డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా చేయవచ్చు. మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా కనిపిస్తుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.